లెబనాన్ పై ఇజ్రాయోల్ వైమానికి దాడులు.. 11 మంది మృతి

హెజ్బొల్లా, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందానికి బీటలు వారింది. లెబనాన్ వ్యాప్తంగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 11మంది మృతి చెందారు. ఇజ్రాయెల్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఫస్ట్ ప్రొజెక్టైల్స్ ప్రయోగించింది హెజ్బొల్లా. 

దీంతో ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్ చేసింది. ఇక ఇప్పటికే పాలస్తీనాకు చెందిన హమాస్  ఉగ్రవాద సంస్థ గాజా బందీలను వెంటనే రిలీజ్  చేయాలని అమెరికాకు ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాను బాధ్యతలు చేపట్టకముందే వారిని విడుదల చేయాలని లేదంటే..నరకం చూపిస్తానని సోషల్ మీడియాలో తెలిపారు.