వరల్డ్ AI క్యాపిటల్ దిశగా ఇండియా.. మెటా వైస్ ప్రెసిడెంట్ సంధ్యా దేవనాథన్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)..ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న అత్యాధునిక టెక్నాలజీ..దాదాపు అన్ని రంగాల్లో AI  టెక్నాలజీ తన మార్క్ ను చూపుతోంది. ముఖ్యంగా ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం రోజురోజుకు పెరుగుతోంది..ఎంతలా అంటే.. ప్రపంచంలోనే అత్యధికంగా AI వినియోగిస్తున్న దేశంగా ఇండి యా మారుతోంది..  ఇదే విషయాన్ని  మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్, హెడ్ సంధ్యా దేవనాథన్ చెపుతున్నారు. 

ALSO READ : MuleHunter.AI: డిజిటల్ ఫ్రాడ్స్కు చెక్ పెట్టేందుకు RBI కొత్త AI

మెటా వైస్ ప్రెసిడెంట్, ఇండియా హెడ్ సంధ్యా దేవనాథన్ మెటా AI  గురించి మాట్లాడుతూ..  మెటా AI ,లామా మోడల్‌లతో సహా కంపెనీ AI కార్యక్రమాల గురించి కీలక అంశాలను బహిర్గతం చేశారు. భారతీయ కంపెనీలలో ఏఐ వాడకం, దేశ జనాభా డివిడెండ్ ను ఉటంకిస్తూ.. త్వరలో గ్లోబల్ AI లీడర్ స్థాయికి ఇండియా ఎదుగుతుందని అన్నారు.