RRB జాబ్స్ సాధించాలనుకనే అభ్యర్థులకు రైల్వే మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం రైల్వే శాఖలో పలు జోన్లలో 5,600 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు పక్రియ కొనసాగుతోంది. ఈ నోటిఫికేషన్ లో అభ్యర్థుల ఏజ్ లిమిట్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వయోపరిమితి 18ఏళ్లు ఉండగా దాన్ని 30 సంవత్సరాలకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పెంచింది. తాజాగా మల్లీ ఈ పయోపరిమితిని 33 ఏళ్లకు పొడిగించింది. ఈ నిబంధన ప్రకారం జూలై 1, 2024 నాటికి 18 నుంచి 33ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో పాటు వివిధ కేటగిరీలకు చెందిన వారికి వయో సడలింపు కూడా వర్తిస్తుంది. దరఖాస్తు గడువు ఫిబ్రవరి 19 వరుకు ఉంది. జూన్ – ఆగస్ట్ నెలల్లో CBT–1, సెప్టెంబర్ లో CBT–2, నవంబర్ నెలలో CBAT టెస్ట్ నిర్వహించనున్నారు.
రైల్వే అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మళ్లీ ఏజ్ లిమిట్ పెంపు
- ఆంధ్రప్రదేశ్
- February 3, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.