కివీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వన్డేలకు అరుంధతి

న్యూఢిల్లీ : న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సొంతగడ్డపై జరిగే మూడు వన్డేల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోటీపడే ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డి ఎంపికైంది. టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జట్టు నిరాశపరిచినా హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నిలబెట్టుకుంది.

ఈ నెల 24, 27, 29వ తేదీల్లో అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగే మూడు వన్డేల కోసం గురువారం ప్రకటించిన జట్టులో సెలెక్టర్లు నలుగురు కొత్త ప్లేయర్లు తేజల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెసబ్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సయాలీ సత్గారె, ప్రియా మిశ్రా, సైమా ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  అవకాశం ఇచ్చారు.