హైదరాబాద్

బీఆర్ఎస్ అభ్యర్థికి నిరసన సెగ

   డబుల్ ఇండ్లు ఇప్పిస్తామని లాస్యనందిత రూ.1.46కోట్లు వసూలు      ఆమె మృతి తర్వాత కుటుంబ సభ్యులు స్పందించడంలేదు &n

Read More

హైదరాబాద్​లో నీటి కొరత సృష్టిస్తే..వేటు తప్పదు

    ఏ స్థాయి ఉద్యోగి అయినా ఊరుకునేది లేదు      నీటి సప్లై వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలి     &

Read More

తెలంగాణకు కేసీ వేణుగోపాల్.. కాంగ్రెస్ కీలక మీటింగ్

నోవాటెల్ హోటల్​లో ముఖ్య నేతలతో భేటీ హాజరుకానున్న సీఎం రేవంత్, మంత్రులు, ఎంపీ అభ్యర్థులు సెగ్మెంట్ల వారీగా రిపోర్టు అందించనున్న సునీల్ కనుగోలు

Read More

రెండున్నరేళ్లలో డిండిని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి

దేవరకొండ, వెలుగు: డిండి ఎత్తిపోతల పథకాన్ని రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌&zwnj

Read More

జీఎస్టీ పేరిట వేల కోట్ల దోపిడీ

    దొంగ ట్యాక్స్​ ఇన్వాయిస్​లతో ఐటీసీ క్లెయిమ్​లు.. ఎక్సైజ్​లో వ్యాట్​ ఎగవేతలు     గత బీఆర్ఎస్​ సర్కారు హయాంలో జరిగిన అ

Read More

వడ్డీ వ్యాపారుల ఇండ్లపై ఆకస్మిక దాడులు

ఉన్నతాధికారుల ఆదేశాలతో పలుచోట్ల పోలీసుల సోదాలు భారీగా నగదు, నగలు స్వాధీనం సిద్దిపేట జిల్లాలో 38 కేసులు, రూ. 1.21 కోట్లు సీజ్  సిద్దిప

Read More

ఎన్నికల హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదు : కేసీఆర్

తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధి చేశామని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. నాలుగు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలైందని విమ

Read More

డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం.. రూ. 1.40 కోట్లు తీసుకుండ్రు

సికింద్రాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత లాస్య నందిత  తమకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామని నమ్మించి రూ. 1.40 కోట్లు తీసుకున్నారని ఆరోపిస్తూ

Read More

ఓయో రూంలో రైడ్.. పోలీసులకు దొరికిపోయారు

హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ నడుస్తున్న వేళ బెట్టింగ్ బాబులు చెలరేగిపోతున్నారు. ఎక్కడ సందు దొరికితే అక్కడ దుకాణం పెడుతున్నారు. ఆన్‌లైన్ క్రికెట్ బెట్ట

Read More

ఆపరేషన్ తెలంగాణ.. 14 సీట్లలో గెలుపే లక్ష్యం

  రేపు రాష్ట్రానికి కేసీ వేణుగోపాల్  వచ్చే నెలలో ప్రియాంక, రాహుల్  కదనరంగంలోకి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్: తెలంగాణలో 14 ఎంప

Read More

కేటీఆర్ అభినవ గోబెల్స్ లాగా తయారయ్యారు : కేకే మహేందర్ రెడ్డి

ఎమ్మెల్యే కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. కేటీఆర్ అభినవ గోబెల్స్ లాగా తయారయ్యారని విమర్శించారు. తనను బీఆర్ఎస్ లోకి

Read More

శ్రీరామనవమి రోజు పానకానికి ఎందుకు ప్రాధాన్యతో తెలుసా...

 శ్రీరామనవమి (Sri Rama Navami) వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేది పానకమే. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా పానకాన్ని అందరూ ఇష్టంగా తాగుతుంటారు. శ్రీరామ

Read More

వీధి కుక్కల దాడిలో రెండున్నరేళ్ల చిన్నారి మృతి

కుత్బుల్లాపూర్: హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. అభంశుభం తెలియని రెండున్నరేళ్ల చిన్నారి వీధి కుక్కల దా

Read More