హైదరాబాద్

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 24గంటలు..

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి సర్వదర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్లలో భక్తు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు స్వామి వారి సర్వదర్శనానికి 24

Read More

ఒక్కరోజులో 9 వేల టన్నుల చెత్త తొలగింపు

గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్​లో భారీగా పోగైన చెత్త హుస్సేన్​సాగర్ లోంచి 6, 226 టన్నుల వ్యర్థాలు వెలికితీత  రెండు రోజులుగా ఇదే పనిలో

Read More

ట్రైబల్స్​కు ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు ఇస్తున్నాం... ‘వెలుగు’ కథనంపై ట్రైబల్ శాఖ ప్రకటన

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ట్రైబల్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు పీఎం జన్మన్ స్కీం కింద ఆధార్‌‌‌‌‌‌‌‌&z

Read More

ఐక్యంగా ముందుకెళ్దాం .. మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు

కులగణన కాంగ్రెస్ పేటెంట్  పీసీసీ కార్యవర్గంలో 60 % మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే చాన్స్ ఇస్తామని వెల్లడి  ఓబీసీల ఆధ్వర్యంలో సన

Read More

కులగణనపై నీతులు చెప్పకండి :విప్ ఆది శ్రీనివాస్

    మా సర్కారుకు డెడ్ లైన్ పెట్టే అర్హత కేటీఆర్‌‌‌‌‌‌కు లేదు: ఆది శ్రీనివాస్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్

Read More

వినాయక విగ్రహాల ఐరన్​ కోసం వెళ్లిన వ్యక్తి మృతి

వికారాబాద్, వెలుగు: వినాయకులకు ఉన్న ఇనుప సీకులను తీసేందుకువెళ్లిన ఓ వ్యక్తి చెరువులో పడి చనిపోయాడు. వికారాబాద్ పరిధిలోని మోమిన్ పేట మండలం దుర్గంచెరువు

Read More

ఇవ్వాల నుంచి కాళేశ్వరం ఓపెన్​ కోర్టు

టీఎస్​ఈఆర్​ఎల్,డ్యామ్​ సేఫ్టీ అధికారులను విచారించనున్న కమిషన్​ హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం జుడీషియల్​ కమిషన్​ ఎంక్వైరీ శుక్రవారం నుంచి మళ్లీ

Read More

బలహీనపడిన రుతుపవనాలు..అలర్ట్ ఉన్న జిల్లాలివే..

రాష్ట్రం నుంచి తిరోగమనం రేపటి నుంచి మూడు రోజులు భారీ వర్షాలు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నైరుతి రుతు పవనాలు బలహీనపడ్డాయి. మెల్లగా రాష్ట్రం

Read More

రేషన్ కార్డులు అర్హులకే ఇవ్వండి .. మంత్రి ఉత్తమ్​కు ఎఫ్​జీజీ లేఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అర్హులైన బీపీఎల్ కుటుంబాలకే రేషన్ కార్డులు ఇవ్వాలని సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్

Read More

టెక్నాలజీపై దృష్టి పెట్టాలి... ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి

ముషీరాబాద్, వెలుగు : విద్యా వ్యవస్థలో మార్పు నిరంతర ప్రక్రియ అని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. స్టూడెంట్లు మారుతున్న కాలానిక

Read More

మత విద్వేషాలు రెచ్చగొడుతున్నరు :సీపీఎం నేత వీరయ్య ఫైర్

    ఆర్ఎస్​ఎస్, బీజేపీపై సీపీఎం నేత వీరయ్య ఫైర్ హైదరాబాద్, వెలుగు: రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్ఎస్ఎస్, బీజేపీలు మతవిద్వేషాలను రెచ్చగొడు

Read More

డ్రగ్స్ పార్సిల్స్ పేరుతో భయపెట్టి.. ల క్షా 16 వేలు వసూలు చేసిన సైబర్​ నేరగాళ్లు

బషీర్ బాగ్, వెలుగు : హైదరాబాద్ కు చెందిన ఓ వృద్ధుడికి(71) సైబర్​ నేరస్తులు కాల్​ చేసిన తన పేరుతో ముంబై నుంచి కొరియర్​లో డ్రగ్స్​ పార్సల్​ అవుతున్నాయని

Read More