ఖమ్మం జిల్లాలో భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు

ఖమ్మం  వెలుగు ఫొటోగ్రాఫర్ : కొత్త సంవత్సరం సందర్భంగా బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఖమ్మం నగరంలోని నర్సింహస్వామి ఆలయంలో భక్తులు చాలా దూరం క్యూ కట్టారు. తెల్లవారు నుంచే ప్రదక్షిణలు చేస్తూ ప్రత్యేక పూజలు చేశారు.