ఈ ఎయిర్ పోర్ట్ లో హాగ్ చేసుకుంటే శిక్షే.!

ఎయిర్​పోర్ట్​లో తమ వాళ్లకు సెండాఫ్ ఇచ్చేటప్పుడు ఎమోషనల్​ అయ్యి కౌగలించుకోవడం సహజం. అయితే, హగ్ చేసుకోవడానికి మాగ్జిమమ్ 3 నిమిషాలు మాత్రమే కేటాయించాలని న్యూజిలాండ్‌ ఎయిర్​ పోర్ట్​లో ఏకంగా నోటీస్ బోర్డ్ పెట్టారు. ఎవరికీ డిస్టర్బెన్స్ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఇలా చేశారట!