ఆలయాలకు క్యూ కట్టిన భక్తులు

శ్రావణమాసం ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లాలోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.  తొలి శ్రావణ సోమవారం సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. దీంతో సిద్ధులగుట్ట, భిక్కనూరు సిద్ధరామేశ్వర టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేశారు. 

 - వెలుగు ఫోటోగ్రాఫర్​, నిజామాబాద్, ఆర్మూర్, భిక్కనూర్