అయ్యో పాపం: విధి నిర్వహణలో హెడ్ కానిస్టేబుల్ మృతి

జగిత్యాల జిల్లా  పోలీస్ శాఖలో విషాదం చోటు చేసుకుంది. జగిత్యాల పోలీస్ కంట్రోల్ రూమ్ లో చల్ గల్ గ్రామానికి చెందిన  వి. రమణ (54) హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.  శుక్రవారం ( సెప్టె్ంబర్ 20) డ్యూటీలో ఉండగా.. గుండెపోటు వచ్చింది.. దీంతో రమణ మృతి చెందాడు. మరణించిన హెడ్ కానిస్టేబుల్ కు భార్య, కూతురు కొడుకు ఉన్నారు.