హైకోర్టు ప్లీడర్‌‌‌‌గా కామారెడ్డి జిల్లా వాసి

కామారెడ్డి, వెలుగు:  కామారెడ్డి జిల్లా  దోమకొండ మండలం గొట్టిముక్కులకు చెందిన పి.శ్రావణ్​కుమార్​గౌడ్​ను హై కోర్టు ప్లీడర్​గా ప్రభుత్వం నియమించింది . ప్రభుత్వ కేసులు వాదించేందుకు 19 మందిని నియమించగా ఇందులో  శ్రావణ్​కుమార్​గౌడ్​ ఒకరు.

ఈయన ప్రస్తుతం హై కోర్టులో అడ్వకేట్​గా పని చేస్తున్నారు.