తమాషా ఫొటోలు.. లోతైన అర్థాలు!

ఈ ఫొటోలు తమాషాగా ఉన్నాయి కదా! వీటిని ఇలా ఎందుకు తీశారో తెలియాలంటే వాటిని కళ్లతో కాదు.. మనసుతో చూడాలి. అప్పుడు వాటి వెనక ఉన్న లోతైన అర్థం తెలుస్తుంది. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని సక్సెస్​ అయిన మనిషి లైఫ్​కి ప్రతిరూపం చెక్కు తీసిన దోసకాయ ఫొటో.

అరిగిపోయిన ఆ పెన్సిల్స్ వెనుక ఎన్నో కథలు దాగున్నాయి. అందానికి నిదర్శనం వయ్యారాలు ఒలకబోస్తున్న పూల చిత్రం. ఎన్ని సార్లు పడినా నీకు నువ్వే సపోర్ట్​గా ఉండాలని చెప్పేదే  ఆరెంజ్​ను మోస్తున్న పీల్​ ఫొటో!