భూతగాదాలతో మాజీ హోంగార్డ్ను చంపేశారు

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.  పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన మాజీ హోంగార్డు మాటూరి విజయ్ ని గుర్తు తెలియని వ్యక్తులు మర్డర్​చేశారు. విజయ్​ను నడ్డిరోడ్డుపై కిరాతకంగా దుండగులు చంపేశారు. భూతగాదాలతో హత్య  చేసిన్నట్లు  బంధువులు అనుమానిస్తున్నారు.  ఘటనాస్థలిని ఏసీపీ కృష్ణ పరిశీలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డెడ్​బాడీని పోస్టు మార్టం నిమిత్తం సుల్తానాబాద్​ గవర్నమెంట్​ హాస్పిటల్​కి తరలించారు.

ALSO READ | అది ఫేక్ న్యూస్ నమ్మకండి.. ఒంటరి మహిళలకు వాహనంపై సిటీ పోలీసుల క్లారిటీ