భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందే: డేవిడ్ కెమరూన్

లండన్ : యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్య త్వం ఇవ్వాలని బిట్రన్ మాజీ ప్రధాని డేవిడ్ కెమరూన్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లకు భారత్ మార్గదర్శకం అవసరమని ఆయన అన్నారు. 

బలమైన ఆర్థిక వృద్ధి, మంచి ప్రజాస్వామ్యం, వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి గ్రీన్ ట్రాన్సిషన్ అవసరమని, అందుకు భారత్ ఓ చక్కని ఉదాహరణ అని చెప్పు కొచ్చారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు.

ALSO READ | గుడ్ న్యూస్.. ఇండియన్ టూరిస్టుల కోసం..యూఏఈ కొత్త వీసా పాలసీ