Photos : స్పెయిన్ దేశంలో వరద విలయం : వీధుల్లో.. రైల్వే ట్రాక్ పై గుట్టలుగా కార్లు

స్పెయిన్ దేశంలో వరద విధ్వంసం అంచనాలకు అందటం లేదు. వీధుల్లోకి పోటెత్తిన వరద అన్నింటినీ ఊడ్చేసింది. వీధుల్లోనే కాదు.. రైల్వే పట్టాలపై వేల సంఖ్యలో కార్లు కొట్టుకువచ్చాయి. వాలెన్సియా తూర్పు ప్రాంతం, కాస్టిల్లా లా మండచా, అండలూసియా ప్రాంతాల్లో వీధులన్నీ విధ్వంసాన్ని తలపిస్తున్నాయి. స్పెయిన్ వరదలపై ఫొటో ఫీచర్ ఇలా..