Earthquake : చిలీలో భారీ భూకంపం..రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత

సౌత్ అమెరికాలోని చిలీలో భారీ భూకంపం సంభవించింది. కలామా సమీపంలో సంభవించిన భూ కంప తీవ్రత  రిక్టర్ స్కేల్ పై 6.2గా రికార్డు అయింది.  కలామాకు వాయువ్యంగా 84 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చినట్లు చిలీ అధికారులు తెలిపారు. 

భూకంపం ధాటికి భారీగా కలామా సమీపంలో భారీగా ఇళ్లు డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఎంతమేరకు ప్రాణనష్టం జరిగిందనే దానిపై అంచనా వేస్తున్నారు. గతేడాది నార్త్ చిలీలో వచ్చిన భూకంపంతో భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగింది.

CCTV of the M6.1 earthquake in Chile a short while ago. That was a long one ?pic.twitter.com/SvyBLoZZhU

— Volcaholic ? (@volcaholic1) January 2, 2025