కామారెడ్డి ఇన్​ఛార్జి డీఎంహెచ్​వోగా చంద్రశేఖర్

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి ఇన్​ఛార్జి డీఎంహెచ్‌ వో గా డాక్టర్ చంద్ర శేఖర్​ను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. డీఎంహెచ్‌వోగా కొనసాగుతున్న డాక్టర్​ లక్ష్మణ్​ సింగ్​పై  లైంగిక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనపై  కేసులు నమోదు అయ్యాయి.  

డీఎంహెచ్ వో  సెలవులపై వెళ్లడంతో దోమకొండ డిప్యూటీ డీఎంహెచ్​వోగా ఉన్న చంద్రశేఖర్​ను ఇన్ చార్జి  డీఎంహెచ్​వోగా  నియమించారు.