తుంగతుర్తి తహసీల్దార్​గా దయానంద్

తుంగతుర్తి, వెలుగు: తుంగతుర్తి మండల తహసీల్దార్​గా టి.దయానంద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన జనగాం జిల్లా నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ డీటీ సంగమయ్య కొన్ని రోజులుగా ఇన్​చార్జి తహసీల్దార్​గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.