టూల్స్​ & గాడ్జెట్స్ ​: కర్డ్​ మేకర్​

పాలు సరైన టెంపరేచర్​లో ఫెర్మెంట్​ అయితేనే పెరుగుకు కమ్మదనం వస్తుంది. అయితే.. చలికాలంలో పెరుగు సరిగ్గా తోడుకోదు. అందుకే ఇన్​స్టాకప్ప కంపెనీ ఈ కర్డ్​ మేకర్​ని తీసుకొచ్చింది. ఇందులో పాలు పోసి, కాస్త పెరుగు తోడు వేసి, స్విచ్​​ ఆన్​ చేస్తే చాలు. ఎనిమిది గంటల్లో కమ్మని పెరుగు రెడీ అవుతుంది. 

ఇది పూర్తిగా -ఆటోమేటిక్​గా పనిచేస్తుంది. ఇందులో లీటర్​ కెపాసిటీ ఉండే గిన్నె ఉంటుంది. దీన్ని ఫుడ్-గ్రేడ్ స్టెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్ స్టీల్​తో తయారుచేశారు. ఇందులో పీటీసీ హీటింగ్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. అది పెరుగు తోడుకోవడానికి కావాల్సినంత టెంపరేచర్​ని అందిస్తుంది. 

ధర : 949 రూపాయలు