కామారెడ్డిలో పారామెడికల్ ​కాలేజీ ప్రారంభం

కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డిలో ఏర్పాటు చేయనున్న పారా మెడికల్ కాలేజీని సోమవారం సీఎం రేవంత్​రెడ్డి వర్చువల్​గా ప్రారంభించారు.  కాలేజీ  రూమ్​ను కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ప్రారంభించారు. 

కార్యక్రమంలో  కలెక్టర్ ఆశిశ్​సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్​వి.విక్టర్, ఆర్డీవో రంగనాథ్​రావు,  మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్​ శివప్రసాద్​సూపరింటెండెంట్​విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.