నిజామాబాద్లో పెరిగిన చలి తీవ్రత..వాహనదారులకు రాకపోకల ఇబ్బందులు 

రెండు రోజులుగా చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. తాజాగా నిజామాబాద్ నగరంలో గురువారం ఉదయం 8 గంటల వరకు కూడా దట్టమైన పొగ మంచు ఏర్పడింది. దీంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందిపడ్డారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రాత్రివేళలో తక్కువగా నమోదవుతున్నాయి. నిజామాబాద్ లో ఉష్ణోగ్రతలు 12 నుంచి-14  వరకు కనిష్ఠ డిగ్రీలు నమోదవుతున్నాయి.

- ‌‌‌‌‌‌‌‌ వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్