iPhone 15 ఇప్పుడు రూ.27వేలకే.. నిమిషాల్లో డెలివరీ..ఫుల్ డిటెయిల్స్ ఇవిగో

కొన్ని గంటల్లో క్రిస్మస్.. మరో ఆరు రోజుల్లో కొత్త సంవత్సర ప్రారంభ వేడుకలు..ఈ సమయంలో స్మార్ట్ ఫోన్లు కొనాలనుకువారికి గుడ్ న్యూస్..వివిధ కంపెనీలు, ఆన్ లైన్ ఈ కామర్స్ ఫ్లాట్ ఫాంలు కస్టమర్లకోసం బెస్ట్ ఆఫర్లను అందిస్తున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ న్యూస్ .. మీ ఫెస్టివల్ మూడ్ ను మరింత పెంచుతుంది..ఎందుకంటే iPhone 15 ఐఫోన్ ఇప్పుడు మీరు ఊహించని తక్కువ ధరలో ఫెస్టివర్ ఆఫర్అందుబాటులో ఉంది. అదేంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం.. 

iPhone 15 ఇప్పుడు అత్యంత సరసమైన ధరల్లో అందుబాటులోఉంది. iPhone 15 డివైజ్ 128GB బ్లాక్ వేరియంట్ రూ. వరిజినల్ ధర  రూ.69వేల 990 లు. ఇప్పుడు కేవలం రూ. 26వేల 990 లకే లభిస్తోంది.ఈ డీల్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కలిపి ఉంటుంది.. ఈ ఆఫర్ ను ఆన్ లైన్ ఈ కామర్స్ ప్లాట్ ఫాం ఫ్లిప్ కార్ట్ లో అందిస్తోంది. 

ALSO READ | vivo Y29 5G వచ్చేసింది..కెమెరా ఫీచర్స్అదిరిపోయాయ్

iPhone 15 ప్రారంభ ధర రూ. 69,990 ఉండగా..ఇప్పుడు16 శాతం తగ్గింపుతో లభిస్తోంది..డిస్కౌంట్ పోగా దీని ధర రూ. 58,499. మీరు ఇంకా తక్కువ ధరలో పొందాలం టే..ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ. 31వేల500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అంటే ఓవరాల్ గా భారీ డిస్కౌంట్ అంటే కేవలం రూ. 26వేల 999లకే iPhone  15 మీ సొంతం చేసుకోవచ్చు. iPhone 14 Plusలాంటి ఐఫోన్లను మార్చుకోవడం ద్వారా ఈ ఫ్లాగ్‌షిప్ డివైజ్ ను అతితక్కువ ధరలో అన్ లాక్ చేసుకోవచ్చు. 

కేవలం 14 నిమిషాల్లో డెలివరీ..

ఈ iPhone 15 స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ కేవలం కొనుగోలు చేసిన క్షణాల్లో మీ చేతుల్లో ఉంచుతుంది.. ఈ కొత్త ఐఫోన్ ను సెలెక్ట్ చేయబడిన ప్రాంతాల్లో నిమిషాల్లో డెలివరీ చేస్తుందని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. 

iPhone 15 ఫీచర్లు

  • డిస్ ప్లే: ఇది 6.1-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది.ఇది పవర్ ఫుల్ 2000 nits గల బ్రైట్ నెస్ తో స్క్రీన్ అద్భుతంగా ఉంటుంది. 
  • కెమెరా విషయానికి వస్తే.. ప్రో-గ్రేడ్ కెమెరా ఉంటుంది. 
  • ఇది క్వాడ్-పిక్సెల్ సెన్సార్‌తో 48 MP ప్రైమరీ కెమెరా లేటెస్ట్ ఆటో ఫోకస్ తో షార్ప్, హైరెజెల్యూషన్ ఫొటోలను తీసుకోవచ్చు. 
  • USB-C పోర్ట్ ఉంటుంది. ఇది అన్ని USB- C కనెక్టివిటీ పరికరాల్లో ఛార్జింగ్, డేటా బదిలీని సులభతరం చేస్తుంది.
  • A16 బయోనిక్ చిప్: అద్భుతమైన పనితీరు, మృదువైన మల్టీ టాస్కింగ్ ను పొందవచ్చు. 

ఇంకెందుకు ఆలస్యం..ఐఫోన్ ప్రియులకు మీకు ఇష్టమైన iPhone కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం..ఎందుకంటే ఈ డీల్ పరిమిత సమయం వరకు మాత్రమే ఉంటుంది. కేవలం iPhone 15 (128GB, బ్లాక్)పై మాత్రమే ఉంటుంది.