మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఉదయం కొండగట్టు ఆలయానికి చేరుకున్న ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపు కోసం ఆంజనేయ స్వామికి కట్టిన ముడుపును విప్పి దేవునికి చెల్లించారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న హరీశ్‌రావుకు ఆలయ అర్చకులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. ఆ తర్వాత వేదమంత్రాలతో హరీశ్‌రావును ఆశీర్వదించారు. హరీష్ రావు వెంట చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, కొడిమ్యాల, మల్యాల మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు ఆలయానికి వెళ్లారు.
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే హరీష్ రావు
- కరీంనగర్
- May 23, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.