కొత్త జంటకు వివేక్​ వెంకటస్వామి ఆశీస్సులు 

పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలానికి చెందిన బోడకుంట కుమారస్వామి కొడుకు సతీశ్‌‌‌‌‌‌‌‌– వెన్నెల వివాహం గురువారం జరగనుంది.  ముందస్తుగా బుధవారం చెన్నూర్​ ఎమ్మెల్యే డాక్టర్​ గడ్డం వివేక్​ వెంకటస్వామి దంపతులు నూతన జంటను ఆశీర్వదించారు. కాంగ్రెస్​ లీడర్లు అల్లం సతీశ్‌‌‌‌‌‌‌‌, ఐలయ్య, సజ్జద్​, సతీశ్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, సునీల్​ఉన్నారు.