మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ డైరెక్టర్లకు సన్మానం 

ఎల్లారెడ్డిపేట, వెలుగు: రైతులతో మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారానికి బాధ్యతగా పనిచేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ నూతన పాలకవర్గానికి సూచించారు.

సోమవారం ఎల్లారెడ్డిపేటలోని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ ఆఫీసులో బొప్పాపూర్ ఏఎంసీకి కొత్తగా నియమితులైన చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాబేరా బేగం గౌస్, వైస్ చైర్మన్ గుండాడి రాంరెడ్డి, డైరెక్టర్లు సూడిది రాజేందర్, ముత్యాల సత్యంరెడ్డి, మెండె శ్రీనివాస్, మర్రి నారాయణరెడ్డి, శెట్టిపల్లి బాలయ్య, గంట చిన్నలక్ష్మి, మేడిపల్లి రవీందర్, కొంగరి కృష్ణారెడ్డి, పొన్నాల తిరుపతి రెడ్డి, గణపతినాయక్, గుళ్లపల్లి లక్ష్మారెడ్డి, జంగ శ్రీకాంత్ రెడ్డిని పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారుజిల్లా ప్రదాన కార్యదర్శి పసుల కృష్ణ, ఎల్లారెడ్డిపేట మండల, పట్టణ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, చెన్ని బాబు పాల్గొన్నారు.