వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ శాంతి సందేశం గొప్పదని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ అన్నారు. మోదీ తన పర్యటనతో ఉక్రెయిన్‌కు శాంతి సందేశం పంపారని ప్రశంసించారు. పోలెండ్, ఉక్రెయిన్ దేశాల్లో మోదీ పర్యటన విశేషాలను తెలుసుకునేందుకు తాను ఆయనతో ఫోన్లో మాట్లాడానని బైడెన్ ట్వీట్ చేశారు. "మోదీ ఇటీవల పోలెండ్, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటించారు. ఆ విశేషాలను తెలుసుకునేందుకు ఆయనతో ఫోన్లో మాట్లాడా. మోదీ శాంతి సందేశం, మానవతావాద మద్దతు మెచ్చుకోదగినది. ఇండో-పసిఫిక్‌లో శాంతి, శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి మేం మా నిబద్ధతను కూడా వెల్లడించాం" అని బైడెన్ చెప్పారు. బంగ్లాదేశ్ పరిస్థితులపైనా ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ప్రాంతీయ, ప్రపంచవ్యాప్త పరిణామాలెన్నో తమ మధ్య చర్చకు వచ్చాయని మోదీ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.
‘మీ శాంతి సందేశం గొప్పది’.. ప్రధాని మోదీకి బైడెన్ ప్రశంస
- విదేశం
- August 28, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.