వరుసగా పండుగలు, హాలీడేస్ తో బ్యాంకులకు మూడు రోజులు సెలువులు వచ్చాయి. సెప్టెంబర్ 14 మొదలుకొని నాల్గైదు రోజులు బ్యాంకులు హాలీడేస్ ప్రకటించాయి. సెప్టెంబర్ 14 శనివారం.. సెప్టెంబర్ 15 ఆదివారం ఈ రెండు సాధారణ సెలువు దినాలు కాగా.. సెప్టెంబర్ 16న ఈద్ ఈ మినాద్ పబ్లిక్ హాలీ డే ప్రకటించింది ప్రభుత్వం. అనంత్ చతుర్దశిని సెప్టెంబర్ 17న జరుపుకుంటారు, బ్యాంకులు పనిచేస్తాయా లేదా అనేది డౌటు ప్రజల్లో వస్తోంది. భారత దేశం వ్యాప్తంగా సెప్టెంబర్ సెకండ్ ఆఫ్ మంథ్ లో బ్యాంకులకు సెలువులు ఇలా ఉన్నాయి.
- సెప్టెంబర్ 2024లో బ్యాంక్ సెలవు తేదీలు
- సెప్టెంబర్ 14: కరమ్ పూజ,మొదటి ఓనం (కేరళ, జార్ఖండ్)
- సెప్టెంబర్ 15: ఆదివారం
- సెప్టెంబరు 16: ఈద్-ఇ-మిలాద్ (పలు రాష్ట్రాల్లో సెలవు)
- సెప్టెంబర్ 17: ఈద్-ఈ-మిలాద్ (సిక్కిం, ఛత్తీస్‌గఢ్)
- సెప్టెంబర్ 18: పాంగ్-లబ్సోల్ (అస్సాం)
- సెప్టెంబర్ 20: జమ్మూలో ఈద్-ఈ-మిలాద్
- సెప్టెంబర్ 28: నాల్గవ శనివారం
- సెప్టెంబర్ 29: ఆదివారం