విద్యుత్తు ఉద్యోగ సంఘాల జేఎసీ చైర్మన్ ఎన్నిక

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా విద్యుత్తు ఉద్యోగ సంఘాల జేఎసీ చైర్మన్‌‌గా బి. కమలాకర్ ఎన్నికయ్యారు. 16 విద్యుత్తు సంఘాల ప్రతినిధుల మీటింగ్ జిల్లా కేంద్రంలో నిర్వహించారు.  జేఎసీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.  

చైర్మన్ గా బి. కమలాకర్,  కో చైర్మన్ గా వై. సంపత్​రెడ్డి,  కో కన్వీనర్లుగా  ఎండీ. గౌస్​, కె. చంద్రశేఖర్, సిహెచ్. మల్లేశ్,  వి. నందకుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.