అడిలైడ్: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. వెస్టిండీస్‌తో మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్‌లో 10 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో నిలిచింది. విండీస్ ఇచ్చిన 26 రన్స్ టార్గెట్‌ను ఆసీస్ 6.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. అంతకుముందు 73/6 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఆట కొనసాగించిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 35.2 ఓవర్లలో 120 రన్స్‌కు ఆలౌటైంది. హేజిల్‌వుడ్ 5 వికెట్లు తీశాడు. హెడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రెండో టెస్ట్ 25 నుంచి జరుగుతుంది.
ఆసీస్‌దే తొలి టెస్ట్
- క్రికెట్
- January 20, 2024
మరిన్ని వార్తలు
-
వాళ్ల రూట్లోకి.. జో రూట్ భారీ సెంచరీ.. ఇంగ్లండ్ చేతిలోకి నాలుగో టెస్టు
-
టీమిండియా కొంపముంచిన మిస్ ఫీల్డ్.. ఒక్క పొరపాటుతో మ్యాచ్ స్వరూపమే మారిపోయిందిగా..!
-
IND vs ENG: మాంచెస్టర్‌లో సెంచరీతో చెలరేగిన రూట్.. సచిన్ అరుదైన రికార్డ్ బ్రేక్
-
క్రికెట్‌కు వేద కృష్ణమూర్తి గుడ్ బై.. అస్సలు ఊహించలేదంటూ ఎమోషనల్ పోస్ట్
లేటెస్ట్
- రైల్వేలో మేనేజర్ పోస్టులు.. బీఈ, బీటెక్ పాస్ అయినోళ్లు అప్లై చేసుకోండి..
- Suzlon Stock: పడిపోతున్న సుజ్లాన్ స్టాక్.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..
- Vastu Tips:ఈశాన్యంలో రాళ్ల దిబ్బలు ఉండచ్చా.. రెండు సింహద్వారాలుంటే ఎక్కడ ఉండాలి..
- Sonu Sood : ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూ సూద్ ఆర్థిక సహాయం.. అండగా ఉంటానని హామీ!
- కంబోడియా-థాయిలాండ్ వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి.. భారత్ సలహా
- ఎమ్మెల్యే ప్రశాంతి కేసులో విచారణకు రాలేనన్న మాజీ మంత్రి అనిల్ కుమార్...
- వానల కాలం జాగ్రత్త.. చూడండి.. హైదరాబాద్‌లో ఎంత ఘోరం జరిగిందో..!
- Telangana kitchen : పచ్చి పులుసుల్లో వెరైటీలు.. వీటిని ట్రై చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
- హైదరాబాద్‌లో ప్రీ లాంచ్ స్కాం.. నిండా ముంచేశారు.. ఒక్కొక్కరు రూ. 10 లక్షల నుంచి.. కోటిన్నర దాకా కట్టారు !
- ఐటీ ఉద్యోగులకు బుధవారం వర్క్ ఫ్రం హోం : బెంగళూరులో ఎందుకీ ప్రయోగం..!
