నేల మీద చిత్రాలు...

లాండ్ స్కేప్ ఆర్ట్​లా కనిపిస్తున్న ఈ అందమైన దృశ్యాలు నేల మీది చిత్రాలు. ఆర్టిస్ట్​ల కుంచెలకు మేమే ఇన్​స్పిరేషన్​ అన్నట్టు ఉన్న ఇవి కెమెరాకి చిక్కాయి. చూసిన వాళ్లు వారెవ్వా అనకుండా ఉంటారా మరి!