ఆంధ్రప్రదేశ్
నారాయణ విద్యాసంస్థల ఆఫీసుల్లో సీఐడీ సోదాలు
హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. మాజీ మంత్రి నారాయణ కార్యాలయంలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. మాదాపూర్‌లోని మెలాంజ్ టవర్స్‌లో గల న
Read Moreరాజకీయాల్లోకి ఎందుకొచ్చానా అనిపిస్తోంది: వైసీపీ ఎమ్మెల్యే
వైసీపీ పార్టీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీపైనే మళ్లీ విమర్శలు గుప్పించారు. తమ కుటుంబం 55ఏళ్లుగా రాజ
Read Moreలంబసింగిలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రత
ఆంధ్రా కాశ్మీర్ గా పిలుచుకునే లంబసింగిలో ఉష్ణోగ్రలు భారీగా పడిపోయాయి. చలి విపరీతంగా పెరిగిపోవడంతో అక్కడ టెంపరేచర్ 1 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. చింత
Read MoreRajinikanth : చంద్రబాబుతో సూపర్‌స్టార్ రజనీకాంత్ భేటీ
హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. హైదరాబాద్&zwn
Read Moreమైలవరంలో కోడి పందాలపై పోలీసుల దాడులు
ఆంధ్రప్రదేశ్ : ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని హాజీపేటలో కోడి పందాలపై పోలీసులు దాడులు చేశారు. కోడి పందాలకు ఉపయోగిస్తున్న 370 కత్తులను మాగిశెట్టి రామకృ
Read Moreబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఓ పిల్లకాకి : రాజశేఖర్ రెడ్డి
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును విశాఖలో పెట్టాలన్న ఏపీ సీఎం జగన్ నిర్ణయంపై రాయలసీమలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అధ్వర్యంలోన
Read Moreచిరంజీవి..వైజాగ్ లో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉండు:విజయ సాయి రెడ్డి
వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రకటనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. చిరు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు
Read Moreఆరు టన్నుల గో పేడతో కిలోమీటరు భోగి దండ
తెలుగు లోగిళ్లల్లో జరుపుకునే సంక్రాంతి సంబరాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులోనూ గోదావరి జిల్లాల వాసులు ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్
Read Moreమంత్రి గంగులకు బీఆర్ఎస్ నేత తోట చంద్రశేఖర్ పరామర్శ
15 ఏళ్ల క్రితం కరీంనగర్ కు వచ్చినప్పుడు రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీలు మాత్రమే ఉండేవని.. ఇప్పుడు ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తోందని బీఆర్ఎస్ పార్టీ ఏపీ&
Read Moreచంద్రబాబు, పవన్ భేటీపై మంత్రి అంబటి సెటైర్లు
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. సంక్రాంతి పండుగకు అందరి ఇంటికి గంగిరెద్దులు వ
Read Moreక్రికెటర్ లక్ష్మణ్ ను రౌండ్ అప్ చేసిన సెల్ఫీల గుంపు
క్రికెటర్లకు, సిన్మా యాక్టర్లకు, రాజకీయనాయకులకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బయట ఎక్కడ కనిపించినా వాళ్లతో ఫోటోలు,సెల్ఫీల
Read More'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ వేదిక కష్టాలు
మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ నటించిన మూవీ ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా ప్రీ రిలీజ్ విషయంలో మరో కొత్త ఆప్ డేట్ వచ్చింది. ముందుగా అనుకున్న
Read Moreఏ..ఒక్క పోలీసును వదలను : చంద్రబాబు
కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు పోలీసుల తీరుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడిపల్లిలో బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం పై చంద్ర
Read More












