బీకర్ స్ట్రీట్​ సైన్స్ ఫొటోగ్రఫీ ప్రైజ్‌ కాంపిటీషన్లో.. ఫైనల్​లిస్ట్ ఫొటోస్

టాస్మానియాలో బీకర్ స్ట్రీట్​ సైన్స్ ఫొటోగ్రఫీ ప్రైజ్‌ కాంపిటీషన్ ఈ నెల (జులై)లో జరిగింది. బీకర్ స్ట్రీట్​ ఫెస్టివల్ ప్రతి ఏటా జరుగుతుంది. అందులో భాగంగా ఫొటోగ్రఫీ ప్రైజ్​ కాంపిటీషన్​లో గెలిచిన వాళ్లకి బహుమతులు ఇస్తారు. టాస్మానియా మ్యూజియం అండ్ ఆర్ట్​ గ్యాలరీలో ఆగస్టు 6 నుంచి 23, 2024 వరకు ఫైనల్​కు చేరుకున్న ఫొటోగ్రాఫ్​లు ఉంచుతారు. ఆ కాంపిటీషన్​ ఫైనల్​ లిస్ట్​లో ఉన్న ఫొటోల్లో కొన్ని ఇవి...