స్కూళ్లలో అమ్మ ఆదర్శ పాఠశాల పథకం పనులు స్పీడప్‌‌

ప్రభుత్వ స్కూళ్లకు అన్ని రకాల వసతులు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల పథకాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా స్కూళ్లలో రిపేర్లు స్పీడప్​ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు అన్ని వసతులు అందుబాటులోకి వచ్చేలా అధికారులు పనులు చేయిస్తున్నారు. మంగళవారం కరీంనగర్ పట్టణంలోని గౌతమి నగర్, కోతి రాంపూర్ స్కూళ్లలో రిపేర్లు చేస్తుండగా ‘వీ6వెలుగు’ కెమెరా క్లిక్‌‌మనిపించింది. 

వెలుగు ఫొటోగ్రాఫర్, కరీంనగర్