ఒలింపియాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అల్ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కొత్తపల్లి, వెలుగు : సిల్వర్ జోన్ ఇంటర్నేషనల్​ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మెటిక్స్​ నిర్వహించిన ఒలింపియాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్​ఇ టెక్నో స్కూల్​ విద్యార్థులు గోల్డ్​మెడల్స్​ సాధించినట్లు చైర్మన్​ వి.నరేందర్​రెడ్డి తెలిపారు. జి.జోయల్​డేవిస్, కృష్ణప్రతీక్ ​రెడ్డి, ఎం.ఓంతేజ, టి.సర్వేశ్ గోల్డ్​మెడల్

పి.కృష్ణచైతన్యశ్రీ, వి.అభిరామ్, ఎన్.అనిరుధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పి.శ్లోక సిల్వర్​మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎం.మనీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎ.వర్షిత్ సాయి, ధ్రువ్ శర్మ బ్రాంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించినట్లు చెప్పారు. విద్యార్థులను శుక్రవారం ఆయన అభినందించారు.