ఎవుసం చేసే ఏఐ బండి

ఇది రైతులకు పనికొచ్చే ఏఐ బండి. 50 లీటర్ల క్యాన్​ను మోస్తూ పొలమంతా తిరుగుతూ పురుగుల మందు స్ప్రే చేస్తది. పురుగుల మందు కొట్టడమే కాదు.. విత్తనాలు పెడుతుంది.. మొక్కలు నాటుతుంది.. కలుపును ఏరేస్తుంది.. పంట చేతికొచ్చాక కోస్తుంది కూడా.