అందంగా పోలీసు కమిషనరేట్‌ ఆఫీస్

నిజామాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి పోలీసు కమిషనరేట్‌ కార్యాలయం గా మారిన తర్వాత ఇలా కార్యాలయాన్ని రెనోవేట్ చేసి అందంగా ముస్తాబు చేశారు.  నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రవేశద్వారం అందంగా ముస్తాబు చేశారు. గార్డెన్ వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు.  నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం కొత్త రూపం అందర్నీ ఆకర్షిస్తోంది

వెలుగు ఫోటోగ్రాఫర్ నిజామాబాద్