కాబూల్: పాకిస్తాన్‌పై అఫ్గానిస్తాన్ ప్రతీకార దాడులు చేసింది. శనివారం పాక్‌లోని కొన్ని స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. ఈ విషయాన్ని అఫ్గాన్ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘పాక్ పై ప్రతీకార దాడులు చేశాం. ఆ దేశంలోని రహస్య స్థావరాలను చేసుకుని లక్ష్యంగా చేసుకుని అటాక్స్ జరిపాం”అని రక్షణ శాఖ ప్రతినిధి ఇనాయాతుల్లా క్వార్జామి ‘ఎక్స్’ లో వెల్లడించారు. పాక్‌పై ఏ విధంగా దాడి చేశారు..? ఇందులో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారనే విషయాలను మాత్రం ఆ ప్రతినిధి ప్రస్తావించలేదు. తాలిబన్ల మద్దతు గల ఓ మీడియా సంస్థ మాత్రం.. ఈ దాడుల్లో 19 మంది పాకిస్తానీ సైనికులు మరణించారని ఆ కథనంలో పేర్కొంది. ఈ దాడిపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ మాత్రం ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు.
ముదురుతోన్న లొల్లి.. పాక్‌పై అఫ్గానిస్తాన్ ప్రతీకార దాడులు
- విదేశం
- December 29, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.