ఆదిలాబాద్

కవ్వాల్​లో కనువిందుచేస్తున్న బటర్ ఫ్లైలు

జన్నారం, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్​లో బట్టర్ ప్లైలు(సీతాకోకచిలుకలు) పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. జన్నారం మండల కేంద్రంలోని ఫారెస్ట్ నర్సరీలో బటర

Read More

ఎమ్మెల్యే వివేక్ చొరవతో తీరిన కష్టాలు

కోల్ బెల్ట్, వెలుగు: ఐదేండ్లుగా రోడ్డు లేకుండా అవస్థ పడుతున్న కాలనీవాసులకు దారి కష్టం తీరింది. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతో రోడ్డు వేయడంతో కాలన

Read More

కౌటాల పీహెచ్​సీలో అర్ధరాత్రి డీహెచ్ తనిఖీలు

బెస్ట్ పీహెచ్​సీలో సేవలు తగ్గడంపై అరా కాగజ్ నగర్, వెలుగు: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ రవీంద్ర నాయక్ శనివారం అర్ధరాత్రి కౌటాల పీహెచ్​సీలో

Read More

ఇండస్ట్రియల్​ ఐటీ హబ్​గా మంచిర్యాల

మంచిర్యాలలో ఐటీ పార్క్ ఏర్పాటుకు ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు ప్లాన్ వేంపల్లి శివారులో 292 ఎకరాలు గుర్తింపు  స్థలాలను పరిశీలించిన టీజీఐఐసీ

Read More

ఇసుక రవాణాలో అక్రమాలకు తావులేదు : తారక్ నాథ్ రెడ్డి

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూర్, పారుపల్లి (పలుగుల) రీచ్​ల నుంచి ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నామని తె

Read More

ఉత్పత్తి కన్నా కార్మికుల ప్రాణాలే ముఖ్యం : సీఎండీ బలరాం నాయక్‌‌‌‌‌‌‌‌

సింగరేణి చరిత్రలోనే ఫస్ట్‌‌‌‌‌‌‌‌టైం అన్ని గనుల సేఫ్టీ, మైన్స్ కమిటీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌&

Read More

బెల్లంపల్లి సింగరేణి క్వార్టర్లకు కరెంట్‌‌‌‌‌‌‌‌ పునరుద్ధరించాలి : కార్మిక సంఘాల నాయకులు

ఏజీఎం ఆఫీస్‌‌‌‌‌‌‌‌ ఎదుట ధర్నా  బెల్లంపల్లి, వెలుగు : బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి కాలనీలో తొలగి

Read More

జ్వరంతో చనిపోయిన టెన్త్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌

కాగజ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : జ్వరంతో ఓ టెన్త్‌‌&

Read More

వాగు ఆవల పంట చేన్లు..వానస్తే పనులు బంద్

పెద్ద వాగుపై వంతెనల నిర్మాణానికి ఎమ్మెల్యే హామీ పంట పొలాలకు వెళ్లలేని దుస్థితిలో అందుగులపేట, పులిమడుగు రైతులు, కూలీలు పదేండ్లు పాలించినా పట్టిం

Read More

పోస్టల్​ సేవింగ్స్​ ఖాతాలపై అవగాహన పెంచాలి : దేవిరెడ్డి సిద్ధార్థ

బెల్లంపల్లి, వెలుగు:  తపాలా శాఖ చేపట్టిన సేవింగ్స్​ ఖాతాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ దేవిరెడ్డి సిద్ధార్థ సూచ

Read More

బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాల దానం

జైపూర్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను అతడి కుటుంబ సభ్యులు దానం చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం షెట్పల్లి గ

Read More

చెన్నూరు ఎమ్మెల్యేపై అసత్యప్రచారం

బీఆర్​ఎస్​ లీడర్​పై  పోలీసులకు ఫిర్యాదు కోల్​బెల్ట్​,వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై ఫేస్​బుక్​లో కించపరిచే విధంగా అస్యత

Read More

బొక్కల గుట్ట సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్తా : వివేక్ వెంటకస్వామి

బైక్​పై పర్యటిస్తూ సమస్యలపై ఆరా తీసిన ఎమ్మెల్యే వివేక్ వెంటకస్వామి కోల్​బెల్ట్/ జైపూర్​/చెన్నూరు, వెలుగు : బొక్కలగుట్ట గ్రామ సమస్యను మంత్రి సీ

Read More