ఆదిలాబాద్

కొట్టుకుపోయిన అప్రోచ్ వంతెన.. నిలిచిన రాకపోకలు

కడెం, వెలుగు: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ధర్మాజీపేట నుంచి కుర్రగూడ, రేపోజిపేట గ్రామాలకు వెళ్లే మార్గమధ్యలో ఉన్న అప్రోచ్ ​వంతెన గురువారం రాత్రి కురి

Read More

ఇచ్చోడలో మహిళా క్యాంటీన్ ప్రారంభం

ఇచ్చోడ, వెలుగు: ఇచ్చోడ మండల కేంద్రంలో సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్ ను కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుక్రవారం ప్

Read More

ప్రమోషన్‌‌‌‌ రాదు.. ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ కాదు

11 ఏండ్లుగా ఒకే చోట, ఒకే డ్యూటీ చేస్తున్న మోడల్‌‌‌‌ స్కూల్‌‌‌‌ టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా 194 స్కూళ్లలో 3

Read More

చెన్నూర్​లో సోలార్ వెలుగులు

11 మెగావాట్ల ప్లాంట్​ను ఏర్పాటు చేసిన సింగరేణి ఇయ్యాల ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోల్ బెల్ట్/చెన్నూర్/జైపూర్​, వెలుగు:&n

Read More

పెన్షన్​ రావడం లేదని వేడుకుంటున్న బాధితుడు

90 శాతం దివ్యాంగుడైనా అందని ప్రభుత్వ సాయం ఆదుకోవాలని వేడుకుంటున్న బాధితుడు కుభీర్, వెలుగు : తాను 90 శాతం దివ్యాంగుడినైనా పెన్షన్​ రావడం లేదన

Read More

మంచిర్యాల జిల్లాలో ఆర్​ఎంపీ క్లినిక్​లపై టీజీఎంసీ, ఐఎంఏ దాడులు

హైడోస్​ యాంటీబయోటిక్స్, ఫ్లూయిడ్స్, ఇంజక్షన్లు లభ్యం హాస్పిటల్స్​ను తలపించేలా క్లినిక్​లు, మెడికల్​షాపులు ఏర్పాటు అర్హత లేకున్నా ట్రీట్​మెంట్​

Read More

బెల్లంపల్లిలో 50 రోజుల ఉపవాస దీక్ష ప్రారంభం

బెల్లంపల్లి, వెలుగు : బెల్లంపల్లి పట్టణంలోని కల్వరి మినిస్ట్రీస్ చర్చి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం చేపట్టిన 50 రోజుల ఉపవాస ప్రార్థనలు గురువారం ప్రారం

Read More

భైంసాలో రెండు చోట్ల చైన్​స్నాచింగ్

భైంసా, వెలుగు : నిర్మల్​జిల్లా భైంసా పట్టణంలో గురువారం రెండు చోట్ల చైన్ ​స్నాచింగ్ జరిగింది. ఓ చోట మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు తెంపుకొని పారిపోగా మ

Read More

పేకాట స్థావరంపై దాడి..8 మంది అరెస్ట్

నగదు, 7 బైక్​ల స్వాధీనం  బెల్లంపల్లి, వెలుగు : బెల్లంపల్లి మండలం తాళ్ల గురజాలలోని ఓ మామిడి తోటలో గురువారం సాయంత్రం పేకాట ఆడుతున్న 8 మందిన

Read More

విద్య, వైద్యానికి ఫస్ట్ ప్రయారిటీ : వివేక్‌‌‌‌ వెంకటస్వామి

ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం పదేండ్లలో చెన్నూరు సెగ్మెంట్​లో  అభివృద్ధి జరగలె ప్రత్యేక ఫండ్స్‌‌‌‌

Read More

చదువుతోపాటు ఆటల్లో రాణించాలి

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం         వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు నెట్​ వర్క్, వెలుగు : హాకీ లె

Read More

ఆస్పత్రికి రూ.12 లక్షల సామగ్రి అందజేత

ఘనంగా ఎమ్మెల్యే పటేల్ ​బర్త్​డే భైంసా, వెలుగు: ముథోల్​ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బర్త్​డే వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. భైంసాలోని ఎమ్మెల్

Read More

ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందించాలి

కలెక్టర్ కుమార్ దీపక్ కోటపల్లి, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్యాబోధన అందించే దిశగా ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్

Read More