టైలర్​ షాపులో మంటలు..రూ.5 లక్షల కరెన్సీ దహనం 

 నిజామాబాద్​, వెలుగు : స్థానిక శంభునిగుడి దగ్గర టైలర్​ షాప్​లోగురువారం రాత్రి విద్యుత్​ షార్ట్​ సర్క్యూట్​తో మంటలు అంటుకుని రూ.5 లక్షల  కరెన్సీ కాలిపోయింది. దుకాణం  ఓనర్​ షేక్​ జావీద్​షాప్​ బంద్​ చేసి  ఇంటికి వెళ్లిన తర్వాత  ప్రమాదం జరిగింది.  ఫైర్​ ​ సిబ్బంది  మంటలు ఆర్పేశారు.