Amazon Freedom Sale:5 ఖతర్నాఖ్ స్మార్ట్ఫోన్లు..ధర రూ.15వేల లోపే

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ త్వరలో ముగియనుంది. ఈ సేల్ లో అమెజాన్ తన కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లను అందిస్తుంది. అందులో భాగంగా స్మార్ట్ ఫోన్లను కూడా తక్కువ ధరలో అందిస్తోంది. లేటెస్ట్ టెక్నాలజీతో తక్కువ ధరలో సెల్ ఫోన్లను కొనాలనుకునేవారికి ఇదో మంచి అవకాశం.. అమెజాన్ తన కస్టమర్లకుకోసం. ఐదు స్మార్ట్ ఫోన్లను 15 వేలలోపు ధరలో అందిస్తుంది.. వాటి ఫీచర్లు, ధర, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం..

రియల్ మీ నార్జో 70 5G..

రియల్ మీ నార్జో 70 5G ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 13వేల 998 లకే అమెజాన్ ఫ్రీడం సేల్ లో లభిస్తుంది. 8GB+128GB ఇంటర్నల్ స్టోరేజీ, 5000 mAh బ్యాటరీ, 45 W ఛార్జింగ్ సపోర్టుతో పనిచేస్తుంది. 

IQOO Z9x 5G స్మార్ట్ ఫోన్.. 

IQOO Z9x 5G స్మార్ట్ ఫోన్ మంచి డిస్కౌంట్ తో లభిస్తోంది. ఇది కేవలం11వేల 999 రూపాయలకే దొరుకుతుంది. బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ హ్యాండ్ సెట్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్ తో పనిచేస్తుంది. 6000 mAhలో  అద్భుతమైన బ్యాటరీ లైఫ్ ఉంటుంది. 

Lava Blaze X స్మార్ట్ ఫోన్ 

ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.13వేల 249 లకు అమెజాన్ లభిస్తోంది. ఈ ధరలో కర్వ్ డ్ డిస్ ప్లే పీచర్ తో వచ్చిన మొదటి సెల్ ఫోన్ ఇది. 

Redmi 13 5G స్మార్ట్ ఫోన్

Redmi 13 5G స్మార్ట్ ఫోన్.. అమెజాన్ ఫ్రీడంసేల్ లో కేవలం 12వేల 999 లకే లభిస్తోంది. ఈ డివైజ్ 108 మెగా పిక్సెల్ కెమెరాతో  స్నాప్ డ్రాగన్ 4జెన్ 2 చిప్ తో అద్భు తంగా పనిచేస్తుంది. 

Poco M6 Pro 5G డివైజ్ ..

 

అమెజాన్ లో Poco M6 Pro 5Gహ్యాండ్ సెట్ ధర రూ.10వేల 499 మాత్రమే. స్నాప్ డ్రాగన్4 జెన్ 2 చిప్ తో పనిచేస్తుంది. 5000 mAh పవర్ తో బ్యాటరీ బ్యాకప్ అద్భుతంగా ఉంటుంది.