బిచ్కుందలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత

కామారెడ్డి​, వెలుగు: కామారెడ్డి జిల్లా బిచ్కుందలో మంగళంవారం అత్యధికంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  కొల్లూర్​లో 44.2, హాసన్​పల్లిలో44.1 ,  వెల్పుగొండలో 43.9, భిక్కనూరు, పాతరాజంపేటలో 43.8, బొమ్మదేవునిపల్లి,  మెనూర్​లో 42.9, మాచాపూర్​లో 42.7, బీబీపేటలో 42.6, లింగంపేట, తాడ్వాయిలో  42.5, రామారెడ్డి,దోమకొండ, పెద్దకొడప్​గల్​లో 42.3 , నస్రుల్లాబాద్​, పిట్లం, రామలక్ష్మన్​పల్లిలో 42.2, గాంధారి,డొంగ్లి, బీర్కుర్​లో 42.1, నాగిరెడ్డిపేటలో  42 ,  కామారెడ్డిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.