కెనడియన్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ ఆఫ్ ది ఇయర్ పోటీలో పలు విభాగాల్లో గెలుపొందిన చిత్రాలివి. ఈ పోటీకి పదివేల ఎంట్రీలు వచ్చాయి. ఈ పోటీలో గెలిచిన విజేత ప్రైజ్ మనీ ఐదు వేల డాలర్లు.