నల్గొండ అర్బన్, వెలుగు : వరంగల్,-- ఖమ్మం,-- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ములుగు రెవెన్యూ అదనపు కలెక్టర్, నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సీహెచ్ మహేందర్ కి అభ్యర్థులు నామినేషన్లను సమర్పించారు. తెలుగుదేశం నుంచి ముండ్ర మల్లికార్జునరావు 2 సెట్లు, ధర్మ సమాజ్ పార్టీ నుంచి బరిగల దుర్గాప్రసాద్ మహారాజ్ 1 సెట్ నామినేషన్, బీఆర్ఎస్ నుంచి ఆనుగుల రాకేశ్ 1 సెట్, నేషనల్ నవక్రాంతి పార్టీ అభ్యర్థి కర్ని రవి 1 సెట్ నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా పులిపాక సుజాత 2 సెట్ల నామినేషన్లు, చీదల్ల వెంకట సాంబశివరావు, చీదల్ల ఉమామహేశ్వరి, తాడిశెట్టి క్రాంతి కుమార్, అయితగోని రాఘవేంద్ర, భక్కా జడ్సన్, బుగ్గ శ్రీకాంత్, పాలకూరి అశోక్ కుమార్, దేశ గాని సాంబశివరావు ఒక్కో సెట్చొప్పున నామినేషన్లను దాఖలు చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 13 మంది నామినేషన్
- నల్గొండ
- May 7, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.