మల్హర్, వెలుగు: ఎద్దు పొడవడంతో గ్రామ పంచాయతీ కార్మికుడు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. కొయ్యూరు ఎస్ఐ నరేశ్, స్థానికులు తెలిపిన ప్రకారం.. మల్హర్ మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన గుర్రం సమ్మయ్య (60) పంచాయతీ కార్మికుడు. గురువారం జీపీ కార్మికులు ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించి డంపు యార్డులో వేసి పంచాయతీ ఆఫీసుకు వచ్చారు. సమ్మయ్య విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా.. అకస్మాత్తుగా ఎద్దు ఎదురుగా వచ్చి అతడిని పొడిచింది. దీంతో రక్తం వాంతులు చేసుకొని పంచాయతీ ఆవరణలోనే మృతి చెందాడు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం మహదేపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
పంచాయతీ వర్కర్ ను ఎద్దు పొడిచింది
- కరీంనగర్
- December 20, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.