కౌశిక్​రెడ్డి దిష్టిబొమ్మ దహనం

కొడంగల్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ హుజూరాబాద్​ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి దిష్టిబొమ్మను మంగళవారం వికారాబాద్​జిల్లా దౌల్తాబాద్​లో యూత్​కాంగ్రెస్​లీడర్లు దహనం చేశారు. లీడర్లు రెడ్డి శ్రీనివాస్, భీమ్​రెడ్డి, షకీల్, మొగులప్ప, బుగ్గప్ప, గోవింద్, మాధవరెడ్డి పాల్గొన్నారు.