యమహా నుంచి ‘బీఎస్‌ -6’ వైజెడ్‌ ఎఫ్‌ బైక్‌

యమహా నుంచి ‘బీఎస్‌ -6’ వైజెడ్‌ ఎఫ్‌ బైక్‌

కాలుష్యాన్ ని తగ్గించే బీఎస్‌‌–6 స్టాండర్డ్స్‌ ఇంజన్‌ ను అమర్చిన వైజెడ్‌‌ఎఫ్‌ –ఆర్‌‌15 వెర్షన్‌ 3.0 బైకును ఇండియా మార్కెట్లోకి యమహా విడుదల చేసింది. దీని ఢిల్లీ ఎక్స్‌‌–షోరూం ధర రూ.1.45 లక్షలు. 155 సీసీ ఇంజన్‌ ఉండే ఈ బైకులో స్టాం డ్ ఇంజన్‌ కటాఫ్‌ స్విచ్‌‌, డ్యూయల్‌ హార్న్‌‌, రేడియల్‌ ట్యూబ్‌ లెస్‌‌ టైర్స్‌‌ వంటి ప్రత్యేకతలు ఉంటాయి. ఈ నెల మూడోవారం నుంచి అమ్మకాలు మొదలవుతాయి.

Yamaha YZF-R15 V3.0 BS6 Version Launched In India; Prices Start At Rs.1.45 Lakh