మరో రెండు వారాల్లో ఐసీసీ వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ సారి ఎప్పుడూ లేనంతగా వరల్డ్ కప్ ప్రైజ్ మనీని ప్రకటించింది ఐసీసీ. ఫైనల్ లో విన్ అయిన టీంకు నాలుగు మిలియన్ డాలర్లు అంటే 28 కోట్లకు పైగా అందుతుంది. అలాగే రన్నరప్ కు రెండు మిలియన్ డాలర్లు అంటే 14 కోట్లకు పైగా వస్తుంది. ఇక సెమీఫైనల్ వరకు వెళ్లిన మిగత రెండు టీంలకు చెరో 8 లక్షల డాలర్లు అంటే కోట్లకు పైగా ప్రైజ్ మనీ దక్కుతుంది. లీగ్ దశలో విన్ అయిన ప్రతీ మ్యాచ్ కు 40 వేల డాలర్లు. లీగ్ దశలోనే ఇంటి బాట బట్టిన టీంకు లక్ష డాలర్లు ఇవ్వనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. మే 30 న స్టార్ట్ కానున్న ఈ వరల్డ్ కప్ జులై 14 వరకు జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ గ్రౌండ్ లో జులై 14 న జరుగుతుంది.
వరల్డ్ కప్ విన్నర్ కు కల్లు చెదిరే ప్రైజ్ మనీ
- ఆట
- May 17, 2019
మరిన్ని వార్తలు
-
రైల్వేలో మేనేజర్ పోస్టులు.. బీఈ, బీటెక్ పాస్ అయినోళ్లు అప్లై చేసుకోండి..
-
Suzlon Stock: పడిపోతున్న సుజ్లాన్ స్టాక్.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..
-
Vastu Tips:ఈశాన్యంలో రాళ్ల దిబ్బలు ఉండచ్చా.. రెండు సింహద్వారాలుంటే ఎక్కడ ఉండాలి..
-
Sonu Sood : ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూ సూద్ ఆర్థిక సహాయం.. అండగా ఉంటానని హామీ!
లేటెస్ట్
- రైల్వేలో మేనేజర్ పోస్టులు.. బీఈ, బీటెక్ పాస్ అయినోళ్లు అప్లై చేసుకోండి..
- Suzlon Stock: పడిపోతున్న సుజ్లాన్ స్టాక్.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..
- Vastu Tips:ఈశాన్యంలో రాళ్ల దిబ్బలు ఉండచ్చా.. రెండు సింహద్వారాలుంటే ఎక్కడ ఉండాలి..
- Sonu Sood : ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూ సూద్ ఆర్థిక సహాయం.. అండగా ఉంటానని హామీ!
- కంబోడియా-థాయిలాండ్ వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి.. భారత్ సలహా
- ఎమ్మెల్యే ప్రశాంతి కేసులో విచారణకు రాలేనన్న మాజీ మంత్రి అనిల్ కుమార్...
- వానల కాలం జాగ్రత్త.. చూడండి.. హైదరాబాద్లో ఎంత ఘోరం జరిగిందో..!
- Telangana kitchen : పచ్చి పులుసుల్లో వెరైటీలు.. వీటిని ట్రై చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
- హైదరాబాద్లో ప్రీ లాంచ్ స్కాం.. నిండా ముంచేశారు.. ఒక్కొక్కరు రూ. 10 లక్షల నుంచి.. కోటిన్నర దాకా కట్టారు !
- ఐటీ ఉద్యోగులకు బుధవారం వర్క్ ఫ్రం హోం : బెంగళూరులో ఎందుకీ ప్రయోగం..!
