హైదరాబాద్, వెలుగు: అమెరికా కన్జూమర్ అప్లయెన్సెస్ బ్రాండ్ వైట్ –వెస్టిం గ్ హౌస్ ఇండియా మార్కెట్లోకి వచ్చింది. ఆన్ లైన్ షాపింగ్ మార్కె ట్ ప్లేస్ అమెజాన్ ద్వారా సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లను కూడా విడుదల చేసింది. నోయిడాకు చెందిన సూపర్ ప్లాస్ట్రాని క్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్పీపీఎల్) వీటిని తయారు చేస్తుంది. రెండు కంపెనీలు కలిసి రూ.మూడు వందల కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. 7 కేజీలు, 8 కేజీలు, 9 కేజీల విభాగాలలో వాషింగ్ మెషీన్లను అమెజాన్ ద్వారా అమ్ముతారు. వీటి రేట్లు రూ. 7,499 నుంచి మొదలవుతాయి. త్వరలో నోయిడాలో మూడు లక్షల చదరపు అడుగుల విస్తీ ర్ణంలో ఓ ప్లాంటును ఏర్పాటు చేస్తామని ప్లాస్ట్రానిక్స్ ప్రకటించింది.
ఇండియాకు వైట్-వెస్టింగ్ హౌస్
- బిజినెస్
- August 7, 2020
మరిన్ని వార్తలు
-
Suzlon Stock: పడిపోతున్న సుజ్లాన్ స్టాక్.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..
-
ఐటీ ఉద్యోగులకు బుధవారం వర్క్ ఫ్రం హోం : బెంగళూరులో ఎందుకీ ప్రయోగం..!
-
IPO News: ఒక్క చుక్క కూడా పాలు అమ్మని డెయిరీ సంస్థ.. రూ.2వేల కోట్ల ఐపీవోతో మార్కెట్లోకి..
-
Gold Rate: శనివారం చల్లారిన గోల్డ్ & సిల్వర్.. పెళ్లిళ్ల షాపింగ్ స్టార్ట్, హైదరాబాదులో రేట్లిలా..
లేటెస్ట్
- రైల్వేలో మేనేజర్ పోస్టులు.. బీఈ, బీటెక్ పాస్ అయినోళ్లు అప్లై చేసుకోండి..
- Suzlon Stock: పడిపోతున్న సుజ్లాన్ స్టాక్.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..
- Vastu Tips:ఈశాన్యంలో రాళ్ల దిబ్బలు ఉండచ్చా.. రెండు సింహద్వారాలుంటే ఎక్కడ ఉండాలి..
- Sonu Sood : ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూ సూద్ ఆర్థిక సహాయం.. అండగా ఉంటానని హామీ!
- కంబోడియా-థాయిలాండ్ వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి.. భారత్ సలహా
- ఎమ్మెల్యే ప్రశాంతి కేసులో విచారణకు రాలేనన్న మాజీ మంత్రి అనిల్ కుమార్...
- వానల కాలం జాగ్రత్త.. చూడండి.. హైదరాబాద్లో ఎంత ఘోరం జరిగిందో..!
- Telangana kitchen : పచ్చి పులుసుల్లో వెరైటీలు.. వీటిని ట్రై చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
- హైదరాబాద్లో ప్రీ లాంచ్ స్కాం.. నిండా ముంచేశారు.. ఒక్కొక్కరు రూ. 10 లక్షల నుంచి.. కోటిన్నర దాకా కట్టారు !
- ఐటీ ఉద్యోగులకు బుధవారం వర్క్ ఫ్రం హోం : బెంగళూరులో ఎందుకీ ప్రయోగం..!
