పెళ్లికొడుకును చితక్కొట్టిన బంధువులు

పెళ్లికొడుకును చితక్కొట్టిన బంధువులు

ఉత్తరప్రదేశ్ లో ఘజియాబాద్ లో ఓ పెళ్లికొడుకును చితగ్గొట్టారు పెళ్లికూతురు బంధువులు. అదనపు కట్నం డిమాండ్ చేయడంతోనే దాడి చేసినట్టు తెలుస్తోంది. నిఖాకు కొద్దిసేపటి ముందు.. అబ్బాయి తండ్రి.. 10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని పెళ్లికూతురు బంధువులు చెబుతున్నారు. డబ్బులు ఇవ్వకుంటే పెళ్లి ఆపేస్తానని బెదిరించారన్నారు. అయితే.. అతడికి ఇది మూడో వివాహమని, లాంఛనాలన్నీ పూర్తయ్యాకే పెళ్లి ఫిక్స్ చేశామన్నారు. మళ్లీ కట్నం డిమాండ్ చేయడంతో పెళ్లి కూతురు బంధువులంతా కలిసి.. పెళ్లి కొడుకును చితగ్గొట్టారు. 

ఇవి కూడా చదవండి:

భర్తను కాపాడబోయి భార్య కూడా మృతి

ఒమిక్రాన్ ఎఫెక్ట్: సెకండ్‌ వేవ్‌ కంటే భారీగా కేసులు వస్తయ్!